ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తానేటి వనిత అవినీతి లీలలు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 10:02 AM

అమరావతి: ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా సాగిన జగన్‌ జమానాలో ‘రండి బాబూ.. రండి’ అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. అధికారం అచ్చంగా తమకే సొంతమనే భ్రమలో వసూళ్లకు డోర్లు బార్లా తెరిచేశారు.

అమరావతి: ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా సాగిన జగన్‌ జమానాలో ‘రండి బాబూ.. రండి’ అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. అధికారం అచ్చంగా తమకే సొంతమనే భ్రమలో వసూళ్లకు డోర్లు బార్లా తెరిచేశారు. చేతికి మట్టి అంటకుండా భర్త, తమ్ముడు, అన్న, అక్క ఇలా అయినవారిని రంగంలోకి దించి మరీ చక్కబెట్టేశారు. అందినకాడికి సొమ్ములు చుట్టబెట్టేశారు. చట్టం చూస్తోందన్న బెరుకు, భవిష్యత్తులో జనానికి జవాబు చెప్పాలన్న భయం కూడా లేకుండా బరితెగించారు. తాజా మాజీ హోం మంత్రి తానేటి వనిత సాగించిన అవినీతి లీలలు వెలుగు చూస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సచివాలయం నుంచి నోటీసు..

అప్పుడు జగన్ ఉపయోగించిన టెక్నిక్ ఇదే..

జగన్ నిర్వాకంపై జనంలోకి..

భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు..

మంత్రి లోకేష్ ఇచ్చిన మాట.. 3 రోజుల్లోనే అమలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 19 , 2024 | 10:02 AM

Advertising
Advertising