టీడీపీ ఎంపీ నివాసంలో సోదాలు..
ABN, Publish Date - Apr 29 , 2024 | 01:03 PM
చిత్తూరు: నివాసం, కార్యాలయాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడంపై చిత్తూరు కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పైర్ అయ్యారు. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
చిత్తూరు: నివాసం, కార్యాలయాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడంపై చిత్తూరు కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పైర్ అయ్యారు. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికారులు సెర్చ్‌కు సంబంధించిన పంచనామ రిపోర్టు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టప్రకారం కాకుండా చట్ట ప్రకారం తనికీలు చేయాలన్నారు. తాను ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం కాదని, కొందరు అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ప్రసాదరావు మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
తేలిపోయిన వైసీపీ మేనిఫేస్టో: పెమ్మసాని
అవినీతి తప్ప అభివృద్ధి లేదు: బోండా ఉమ
లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల
వచ్చేది హంగ్.. మనమే కింగ్.. కేసీఆర్
బాపట్ల జిల్లాలో వైసీపీకీ షాక్..
మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు
ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Apr 29 , 2024 | 01:03 PM