ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

2024లో టీడీపీదే అధికారం..

ABN, Publish Date - Mar 15 , 2024 | 11:24 AM

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించబోతోందని తాజా సర్వేలు వెల్లడించాయి.

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించబోతోందని తాజా సర్వేలు వెల్లడించాయి. సీ-ఓటర్ సంస్థతో కలిసి ఏబీపీ చానల్ సర్వే నిర్వహించగా నెట్ వర్క్ 18 మెగా ఒపినియన్ పోల్ జరిపింది. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు చానళ్లు దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వేల ఫలితాలను గురువారం విడుదల చేశాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 11:24 AM

Advertising
Advertising