అమరావతి 2. Oకు రంగం సిద్ధం
ABN, Publish Date - Nov 29 , 2024 | 12:35 PM
అమరావతి: వైసీపీ అధికారంలో గ్రహణం పట్టిన అమరావతికి కూటమి గెలుపుతో మంచి రోజులు రాబోతున్నాయి. అమరావతి రాజధాని పనులు వేగం పుంజుకుంటున్నాయి. అక్టోబర్ 19న సీఆర్డీయే భవనం పనులు పున:ప్రారంభించడంతో అమరావతి 2.Oకు రంగం సిద్ధమైంది.
అమరావతి: వైసీపీ అధికారంలో గ్రహణం పట్టిన అమరావతికి కూటమి గెలుపుతో మంచి రోజులు రాబోతున్నాయి. అమరావతి రాజధాని పనులు వేగం పుంజుకుంటున్నాయి. అక్టోబర్ 19న సీఆర్డీయే భవనం పనులు పున:ప్రారంభించడంతో అమరావతి 2.Oకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు పున:ప్రారంభానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అమరావతి నిర్మాణం పనులు ప్రారంభం అయినట్లు ప్రకటించారు. 120 రోజులకు మళ్లీ వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తానంటూ టైమ్ లైన్ ఫిక్స్ చేశారు.
రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఏ3- ఎన్‌డబ్ల్యూ1 జంక్షన్ వద్ద లింగాయపాలెం సమీపాన 2017లో సీఆర్డియే ప్రాజెక్టు ఆపీసు నిర్మాణానికి శ్రీకారం చుట్టి 2018లో పనులు ప్రారంభించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలు కావడంతో అధికారంలకి వచ్చిన వైసీపీ సర్కార్.. అమరావతికి సంబంధించిన అన్ని పనులు నిలిపివేసింది. 80 శాతం పనులు పూర్తి అయిన సీఆర్డీయే ప్రాజెక్టు ఆఫీసు పనులు కూడా మూలన పడేసింది.
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
కొమురం భీం జిల్లా లో టైగర్ టెర్రర్.. మహిళ మృతి..
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడ్డ పులి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 29 , 2024 | 01:11 PM