ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ABN, Publish Date - Jul 02 , 2024 | 07:30 AM

అమరావతి: ఏపీలో ఎన్డీయే కూటమి స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ అయిన సి.రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఎన్డీయే భాగస్వాములు ఖరారు చేశారు.

అమరావతి: ఏపీలో ఎన్డీయే కూటమి స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ అయిన సి.రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఎన్డీయే భాగస్వాములు ఖరారు చేశారు. దీంతో ఈ ఇద్దరూ మంగళవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. ఎమ్మెల్యే కోటా స్థానాలు కావడంతో ఈ రెండు సీట్లు కూటమి గెలుచుకోవడం ఖాయమే.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబు అనుభవంతోనే ఇది సాధ్యం!

ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 02 , 2024 | 07:30 AM

Advertising
Advertising