ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికా ప్రజల తీర్పు ఇదేనా ..

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:25 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో 10 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించగా.. 8 రాష్ట్రాల్లో కమలా హారిస్‌ గెలిచారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో 10 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించగా.. 8 రాష్ట్రాల్లో కమలా హారిస్‌ గెలిచారు. ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు: అలబామా, ఆర్కాన్సాస్‌, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా. కమలా హారిస్‌ గెలిచిన రాష్ట్రాలు: కనెక్టికట్‌, డెలవేర్‌, ఇల్లినోయీ, మసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌, న్యూజెర్సీ, రోడ్ ఐల్యాండ్‌, వెర్మాంట్‌.


కాగా పెన్సిల్వేనియాలో ఓటింగ్‌ ప్రక్రియపై ట్రంప్‌ ఆరోపణలు చేశారు. పెన్సిల్వేనియాలోని ఓటింగ్‌ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెన్సిల్వేనియాలో భారీ మోసంపై చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే రెండు పెద్ద రాష్ట్రాలు ఫలితాల్లో కీలకం కానున్నాయి. కాగా 14 రాష్ట్రాల్లో ట్రంప్‌, 9 రాష్ట్రాల్లో హారిస్‌ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఫ్లోరిడాలో 30 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలోకే వెళ్లాయి. 178 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ ఆధిక్యం కనబరిచారు. వర్జీనియా, నార్త్ కరోలినాలో ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీగా సాగుతోంది.

Updated Date - Nov 06 , 2024 | 11:25 AM