ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..

ABN, Publish Date - Jun 28 , 2024 | 07:57 AM

విశాఖ: రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు దాదాపుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరి కొందరు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇంకొందరు ఓటమిని జీర్ణించుకోలేక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

విశాఖ: రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు దాదాపుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరి కొందరు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇంకొందరు ఓటమిని జీర్ణించుకోలేక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఎన్నికల్లో అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేశారట. కానీ ఓటమితో బొక్కబోర్లాపడ్డారు. దీంతో అప్పులిచ్చినవారినుంచి ఒత్తిడి పెరిగింది. తీర్చే మార్గంలేక.. నిరాశ నిష్ప్రుహ నెలకొంది. ఈ క్రమంలోనే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అది రాజ ఆత్మహత్యయత్నం వార్తలు విశాఖలో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఓటమిని తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్‌కు పాల్పడ్డారని సోషల్ మీడియాతోపాటు మీడియాలో వార్తలురావడంతో వైసీపీలో అలజడి రేగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు?

అమరావతి దిశ, దశ మారుతుంది: బాబు

తాత పరువు తీసిన మనవడు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 07:57 AM

Advertising
Advertising