ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నేతల బురద రాజకీయాలు..

ABN, Publish Date - Sep 04 , 2024 | 01:22 PM

అమరావతి: ఓ వైపు ప్రజలు వరదలతో కష్టాలు పడుతుంటే.. వైసీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ పార్టీ అధినేత జగన్ షో చేయబోయి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైసీపీ కిరాయి మూకలు ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి.

అమరావతి: ఓ వైపు ప్రజలు వరదలతో కష్టాలు పడుతుంటే.. వైసీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ పార్టీ అధినేత జగన్ షో చేయబోయి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైసీపీ కిరాయి మూకలు ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్ వరద ఫోటో తెచ్చి బెజవాడ వరద అంటూ ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. రాజధాని అమరావతిపై కూడా ఈ ఫేక్ గాళ్లు ఇలాగే రెచ్చిపోతున్నారు. ‘మునిగిపోయిన రాష్ట్రం.. మునిగిపోయిన రాజధాని’ అంటూ ఫేక్ ఫోటోలు వైరల్ చేశారు.


వైసీపీ కిరాయి మూకలు చేస్తున్న ఇలాంటి నీచమైన పనులపై ప్రజలు ఆగ్రహవ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో ప్రజలు పడరానిపాట్లు పడుతుంటే వైసీపీ బురద రాజకీయాలు చేస్తోందటూ మండిపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు రాత్రి.. పగలు తేడా లేకుండా అహర్నిషలు కృషి చేస్తుంటే కావాలని లేనిపోని ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫోటోలతో బురద రాజకీయాలు చేస్తు్న్న సైకో జగన్ గ్యాంగ్‌పై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతలకు హై కోర్టు బిగ్ షాక్..

హుస్నాబాద్‌‌లో భారీ వర్షాలు (ఫోటో గ్యాలరీ)

1700 గదుల రాజభవనం.. 7వేల లగ్జరీ కార్లు..

ఆర్థిక సహాయంపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 04 , 2024 | 01:22 PM

Advertising
Advertising