ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...

ABN, Publish Date - Jul 29 , 2024 | 07:56 AM

అమరావతి: సాధారణ ఎన్నికల్లో అసలు ఊహించనది.. కలలో కూడా ఆలోచనలో లేనిది జరిగిపోయింది. అప్పటి వరకు మబ్బుల్లో ఉన్న వైసీపీ అధినేత జగన్ తేరుకునేందుకు సమయం పట్టింది. కనీసం వంద సీట్లుతో అయిన గెలుస్తామని.. మళ్లీ అధికారం తమదేనని లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆరా మస్తాన్ ఎదురై సర్వే జాబితాను చేతిలో పెట్టారు.

అమరావతి: సాధారణ ఎన్నికల్లో అసలు ఊహించనది.. కలలో కూడా ఆలోచనలో లేనిది జరిగిపోయింది. అప్పటి వరకు మబ్బుల్లో ఉన్న వైసీపీ అధినేత జగన్ తేరుకునేందుకు సమయం పట్టింది. కనీసం వంద సీట్లుతో అయిన గెలుస్తామని.. మళ్లీ అధికారం తమదేనని లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆరా మస్తాన్ ఎదురై సర్వే జాబితాను చేతిలో పెట్టారు. అంతేకాడు జగన్ లండన్‌లో ఉండగానే ప్రభుత్వం మనదేనని కొన్ని సర్వేసంస్థలు చెప్పడంతో.. ఆ కబురు ధనుంజయరెడ్డి చేరవేడంతో ఫారన్ టూర్‌లోనే జగన్ తెగ సంబరపడిపోయారు. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలుస్తుందని.. చివరకు ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు వైసీపీని జనం తరిమి.. తరిమి కొట్టారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలకే పరిమితం చేసి పక్కనపెట్టేశారు. అనుకోని పరిణామంతో మైండ్ బ్లాంక్ అయిన జగన్ సాయంత్రానికే మీడియా ముందుకు వచ్చి అక్కా చెల్లెళ్లు, అవ్వా తాతలు, అన్నాదమ్ములు ఏమైపోయారంటూ బిక్కమొహంతో దిగాలుగా సమావేశం ముగించి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి జగన్‌కు అసలు మ్యూజిక్ ప్రారంభమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 29 , 2024 | 07:57 AM

Advertising
Advertising