ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Allu Arjun: మరోసారి మీడియా ముందుకు అల్లు అర్జున్..

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:10 PM

అల్లు అర్జున్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. జరిగిన ఘటనపై స్పందించారు. అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లారు.

Allu Arjun: అల్లు అర్జున్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. జరిగిన ఘటనపై స్పందించారు. అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లారు. తొలుత మాట్లాడిన అల్లు అర్జున్.. ‘ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెబుతున్నాను. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నాను. చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను. నేను ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను. దేశ వ్యాప్తంగా నన్ను సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు.’

Updated Date - Dec 14 , 2024 | 12:16 PM