Mancherial: అక్రమ కట్టడాల కూల్చివేత
ABN, Publish Date - Sep 19 , 2024 | 04:56 PM
మంచిర్యాల కలెక్టరేట్ రోడ్డులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. భవనాలు కూల్చి వేసే సమయంలో అధికారులతో పలువరు వాదనకు దిగారు. భవన నిర్మాణాలకు సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉందని వివరించారు. ఈ సమయంలో భవనాలను కూల్చి వేయడం సరికాదని అంటున్నారు.
హైడ్రాను అధికారులను మిగతా చోట్ల ఆదర్శంగా తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మంచిర్యాల కలెక్టరేట్ రోడ్డులో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. భవనాలు కూల్చి వేసే సమయంలో అధికారులతో పలువరు వాదనకు దిగారు. భవన నిర్మాణాలకు సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉందని వివరించారు. ఈ సమయంలో భవనాలను కూల్చి వేయడం సరికాదని అంటున్నారు. అక్రమ భవనాల కూల్చివేతతో కలెక్టరేట్ రోడ్డులో భారీగా పోలీసులను మొహరించారు.
Updated Date - Sep 19 , 2024 | 04:56 PM