ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Janagaon: కుటుంబాన్ని వెలివేసిన పెద్దలు.. ఎందుకంటే

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:26 PM

జనగామ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం గూడూరులో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. తమను వెలివేశారని కుల పెద్దలపై బాధితుడు జ్యోతి సోమయ్య పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

Inhuman Incident At Janagaon District

జనగామ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం గూడూరులో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. తమను వెలివేశారని కుల పెద్దలపై బాధితుడు జ్యోతి సోమయ్య పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బాధిత వ్యక్తి పోస్టల్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసి రిటైరయ్యాడు. కులంతో ఇతనికి విభేదాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇటీవల అతని తల్లి చనిపోయింది. కులస్తులను సోమయ్య ఇంటికి వెళ్లనీవకుండా పెద్దలు కట్టడి చేశారు. రక్త సంబంధీకులు, బంధువులు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత జరిగిన కార్యక్రమాలకు కూడా ఎవరు రాలేదు. తీవ్ర ఆవేదనకు గురైన జ్యోతి సోమయ్య పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

Updated Date - Sep 26 , 2024 | 04:26 PM