ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope : ఈ రాశి వారి ఇల్లు బంధుమిత్రుల కలయికతో సందడిగా ఉంటుంది.

ABN, Publish Date - Jan 14 , 2025 | 02:15 AM

నేడు (14-01-2025-మంగళవారం) పెద్దలతో కలిసి ఇంట్లో వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది.

నేడు (14-01-2025-మంగళవారం) పెద్దలతో కలిసి ఇంట్లో వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో కలిసి ఇంట్లో వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. గతించిన పెద్దలను స్మరించుకుంటారు. పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులతో ఉల్లాసంగా గడుపుతారు. చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వాహనం కొనుగోలుకు అనుకూల సమయం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దానధర్మాలు, విరాళాలకు ఖర్చు చేస్తారు. షాపింగ్‌ ఉ ల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ వారు, శ్రీ మతి విషయాల్లో శుభపరిణమాలు జరుగుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బృంద కార్యక్రమాలు అనందం కలిగిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. మార్పులు, చేర్పులు ఆనందం కలిగిస్తాయి. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గతించిన పెద్దలను స్మరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధస్తారు. కళలు, న్యాయ, బోధన, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.


ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంస్మరణల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. కొందరి ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.


మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులు, చిన్నారులతో ఆనందంగా గడుపుతారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jan 14 , 2025 | 02:15 AM