ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope : ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి.

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:54 AM

నేడు (08-01-2025-బుధవారం) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.

నేడు (08-01-2025-బుధవారం) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బోనస్‌లు, ఇంక్రి మెంట్లు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడతుంది. రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆ ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. సినిమాలు, టెలివిజన్‌, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

నిర్మాణ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు అందుతాయి. గోసేవ శుభప్రదం.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.


ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వైద్య సేవలకు అవసరమైన నిధులు అదుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ మహావిష్ణువు ఆరాధన శుభప్రదం.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి గత అనుభవం తోడ్పడుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది.


మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. యూనియన్‌ కార్యకలాపాలకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jan 08 , 2025 | 01:54 AM