ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెచ్‌పీసీఎల్‌లో డిప్లొమా అభ్యర్థులకు.

ABN, Publish Date - Jan 20 , 2025 | 05:03 AM

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిప్లొమా చేసిన ఆసక్తి గల అభ్యర్థులు...

హెచ్‌పీసీఎల్‌లో డిప్లొమా అభ్యర్థులకు..

మొత్తం ఖాళీలు 234

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిప్లొమా చేసిన ఆసక్తి గల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 14వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ (మెకానికల్‌): 130 పోస్టులు

  • జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌(ఎలక్ట్రికల్‌): 65 పోస్టులు

  • జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 37 పోస్టులు

  • జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌(కెమికల్‌): 2 పోస్టులు

అర్హత: పోస్టుకు సంబంధించిన బ్రాంచ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు దరఖాస్తు దాఖలు చేసే తేదీ నాటికి 18-25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: 2025 ఫిబ్రవరి 14 తేదీలోపు దరఖాస్తు దాఖలు చేయాలి.

పూర్తి వివరాల కోసం www.hindustanpetroleum.com, Careers? Current Openings వెబ్‌పేజీ చూడవచ్చు.

Updated Date - Jan 20 , 2025 | 05:07 AM