కర్మన్ ఘాట్‌లో ఆటోపై కూలిన కాంపౌండ్ గోడ

ABN, Publish Date - Apr 04, 2025 | 06:32 AM

హైదరాబాద్ - కర్మన్ ఘాట్‌లో ఆటోపై కూలిన కాంపౌండ్ గోడ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డింగ్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్

Updated Date - Apr 04, 2025 | 06:32 AM