పెళ్లి రోజే చావు రోజు వచ్చేనా..
ABN, Publish Date - Apr 04, 2025 | 06:51 AM
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యతో కలిసి నృత్యం చేస్తూ షూ వ్యాపారి వసీం హఠాత్తుగా మరణించాడు. ఎంత సంతోషకరమైన క్షణం అది. అతను తన భార్య చేయి పట్టుకుని నృత్యం చేస్తున్నాడు. అకస్మాత్తుగా అతను వేదికపై పడిపోయాడు.

Updated Date - Apr 04, 2025 | 06:51 AM