పోలీసులు బొక్కలో వేశారు!!
ABN, Publish Date - Mar 29, 2025 | 03:21 PM
ఫేమస్ కావడం కోసం మనోడు బానే రిస్క్ తీసుకున్నాడు అందుకే పోలీసులు బొక్కలో వేశారు.... హైదరాబాద్ పోలీసులు బహిరంగంగా ఎయిర్ రైఫిల్‌తో వాహనం నడుపుతున్నందుకు 21 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.
Updated Date - Mar 29, 2025 | 03:23 PM