ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు
ABN, Publish Date - Mar 29, 2025 | 12:58 PM
ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, ఘనంగా వివాహం చేసుకున్న యువకుడు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్యదేవ్ అనే యువకుడు విషయం తెలిసి ముగ్గురు కలిసి జీవించాలని నిర్ణయించుకోవడంతో.. చేసేదేమీ లేక వారికి పెళ్లి చేసిన పెద్దలు
Updated Date - Mar 29, 2025 | 12:58 PM