ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Axar Patel Fined: అక్షర్‌ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా

ABN, Publish Date - Apr 15 , 2025 | 03:42 AM

స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తికాలేకపోవడమే కారణం

న్యూఢిల్లీ: స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డీసీ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై 12 రన్స్‌ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 15 , 2025 | 03:43 AM