కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్ పరోక్ష కామెంట్స్

ABN, Publish Date - Mar 12 , 2025 | 12:13 PM

రాష్ట్రంలో రుణమాఫీ, రైతుభరోసా, వరికి రూ‌‌.500 బోనస్ ప్రభుత్వం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగులుతూ నినాదాలు చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) బుధవారం ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి.ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ (Governor) జిష్టుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ప్రసంగం ప్రారంభించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)ను ఉద్దేశించి గవర్నర్ పరోక్ష కామెంట్స్ (Comments) చేశారు. బడ్జెట్ సమావేశాలకు సభ్యులందరూ విధిగా హాజరుకావాలన్నారు. రేపటి భవిష్యత్తు కోసం బడ్జెట్‌పై చర్చలో పాల్గొనాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడంపై గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపరిచినట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read..:

సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి


అయితే రుణమాఫీ, రైతుభరోసా, వరికి రూ‌‌.500 బోనస్ ప్రభుత్వం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగులుతూ నినాదాలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత టెలికాం రంగంలో సంచలన ఒప్పందం..

ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్

అసెంబ్లీ పరిసరాల్లో గట్టి భద్రతా చర్యలు..

For More AP News and Telugu News

Updated at - Mar 12 , 2025 | 12:20 PM