Home » Allu Aravind
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంతపై సీనియర్ నిర్మాత డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరిద్దరూ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ షోకు హాజరయ్యారు.
‘‘న్యూటన్ ఆపిల్ కింద పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలోకనిపెట్టాను’’ అని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ షోకి అల్లు అరవింద్, సురేశ్బాబులతోపాటు కె.రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన లైన్ అప్ సినిమాలని ఒక్కొక్కటి కంఫర్మ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం #SSM28 సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా (Director Trivikram Srinivas) షూటింగ్ నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు మాత్రమే విడుదల చేయాలంటూ తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి చేసిన ప్రకటనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఇప్పటికే పలువురు కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఫైర్ అయ్యారు.
‘‘సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే విడుదల చేయాలంటూ, స్ట్రెయిట్ చిత్రాలకే థియేటర్లు ఇవ్వాలని ఇటీవల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు ఓ లేఖ రాసిని సంగతి తెలిసిందే! అయితే ఈ ప్రతిపాదన గతంలో దిల్ రాజు తీసుకొచ్చారు.
తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘వారసుడు’/ ‘వారిసు’. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా
‘వీరసింహారెడ్డి’, ‘ఎన్బీకె 108’ చిత్రాల తర్వాత బాలకృష్ణ సినిమా ఎవరితో అన్నది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న టాపిక్. దీనికి తెరపడే జవాబు ఇచ్చారు బాలకృష్ణ. ఎన్బీకె 109 పరశురామ్ దర్శకత్వంలో ఉండబోతోందని ఆయనే స్వయంగా ప్రకటించారు.