Home » Digital Rights
Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలి డిజిటల్ కార్డు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీని ద్వారానే రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ అందించాలని భావిస్తోంది.