Home » Internet Explorer
అత్యంత వేగంగా డేటాను సరఫరా(ట్రాన్స్మిట్) చేయడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ను అధిగమించినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.