Home » RTC X Roads
RTC JAC: తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్‌బవన్ చేరుకున్న కార్మిక సంఘం నేతలు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై ప్రభుత్వం స్పందించని పక్షంలో కార్మికులు సమ్మెకు దిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ మహానగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సిగరెట్ పీకలు, బొద్దింకులు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమైనాయి.