Home » Womens T20 World Cup
ICC మహిళల T20 ప్రపంచ కప్ ఈరోజు (అక్టోబర్ 3) నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది. ఎక్కడ వీక్షించాలనే విషయాలను తెలుసుకుందాం.
బంగ్లాదేశ్(bangladesh)లో ఆందోళనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Women's T20 World Cup 2024) ఎక్కడ జరుగుతుందనే చర్చ మొదలైంది. అందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నిర్వహించాలని కోరగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జై షా నిరాకరించారు.
BCCI మార్చి 28 నుంచి పూణేలో సీనియర్ ఇంటర్ జోన్ టోర్నమెంట్‌ను నిర్వహించనుండగా ఆరేళ్ల తర్వాత మహిళల రెడ్‌బాల్ క్రికెట్ భారత దేశీయ క్యాలెండర్‌లోకి తిరిగి వచ్చినట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది.
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2023లో (ICC Womens T20 World Cup) భారత్ మరో విజయాన్ని అందుకుంది.
కేప్‌టౌన్ వేదికగా ఐసీసీ ఉమెన్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు..
ఐసీసీ ఈవెంట్లలో ఎదురులేని ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉండగా.. కంగారూల ఆధిపత్యానికి ఎలాగైనా గండికొట్టాలని భారత్, ఇంగ్లం డ్ వ్యూహాలు రచిస్తున్నాయి. 10 దేశాలు పాల్గొంటున్న మహిళల టీ20 వరల్డ్‌క్‌పనకు శుక్రవారం తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో
భారత మహిళలు తొలిసారి ఐసీసీ టైటిల్‌తో మురిశారు. ఆరంభ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో షఫాలీ సేన విశ్వవిజేతగా నిలిచింది. పేసర్ టిటాస్ సాధు (4-0-6-2) నిప్పులు చెరిగే బంతులకు స్పిన్నర్ పర్శవీ చోప్రా (2/13), అర్చనా దేవి (2/17) చక్కని సహకారం అందించడంతో..
భారత ఉమెన్స్ అండర్19 (Womens U19 world cup) క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌లో భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది.