Home » World news
అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే సర్గాసో సముద్రానికి(sargasso sea) తీరమే లేదు. ప్రపంచంలో తీరం లేని ఏకైక సముద్రం ఇదే. ఈ నీటి జలాశయం భౌగోళిక మ్యాప్(Geographical map)లో ఎక్కడా భూమిని తాకదు.
హిల్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన ప్రేమజంట(couple) ఘోర ప్రమాదం బారినపడింది. కొండపై నడుచుకుంటూ వెళుతుండగా ప్రియుడి కాలు జారి, 650 అడుగుల లోయలో పడిపోయాడు.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్(Pakistan)లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రతి రంగంలో ద్రవ్యోల్బణాన్ని(Inflation) పెంచుతోంది. రైల్వేల ద్వారా కూడా జనం జేబుల నుండి డబ్బు సంగ్రహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగం(Govt job) దక్కించుకునేందుకు భారత్‌లో మాదిరిగానే సుదీర్ఘమైన ప్రక్రియ(long process) ఉంటుంది. అమెరికాలో మూడు రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.
ప్రపంచంలో ప్రతీఏటా కొన్ని జీవులు(living beings) ఎంతమంది మనుషులను పొట్టన పెట్టుకుంటున్నాయో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ఢిల్లీ(Delhi) ఒకటి. పార్లమెంటు కూడా ఇక్కడే ఉంది. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు(Embassies) కూడా ఇక్కడే ఉన్నాయి.
ఎన్‌బీసీ న్యూస్ నివేదిక ప్రకారం చైనాలోని కొన్ని కళాశాలల్లో రొమాన్స్(Romance) చేసేందుకు విద్యార్థులకు ఏప్రిల్ 1 నుండి 7 వరకు వారంపాటు ప్రత్యేక సెలవులు(Special holidays) ఇచ్చారు.
best airports in the world: ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అందమైన బీచ్‌లో విహరించాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందుకే ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విమానంలో చెప్పులు లేకుండా తిరగవద్దని ప్రయాణికులకు విమాన సిబ్బంది(flight crew) సూచిస్తుంటారు. ఇలాంటి సూచన వారు ఎందుకు చేస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.