Home » Vantalu » Desserts
కొబ్బరి తురుము - 2 కప్పులు, బెల్లం పొడి - ఒక కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - అర టీ స్పూను, జీడిపప్పు - 15.
శనగపిండి - 2 కప్పులు, నెయ్యి - ఒక కప్పు, (తీపి లేని) మిల్క్‌పౌడర్ - ఒక కప్పు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, పంచదార - ఒకటిన్నర కప్పు, నీరు - ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ తరుగు - పావు కప్పు.
దీపావళి పండుగ అంటే దివ్వెల వెలుగులతో పాటు మిఠాయిలు ఉండాల్సిందే. అయితే కరోనా భయం ఉన్న ఈ సమయంలో బయట స్వీట్‌లు కొనడం ఎందుకు? ఇంట్లోనే కొబ్బరితో బర్ఫీ, లడ్డూ, కజ్జికాయలు, చిక్కీలను ట్రై చేయండి. ఈ తీపి రుచులతో దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోండి.
మైదా - పావుకేజీ, వెన్న - యాభై గ్రాములు, కొబ్బరి తురుము - 200గ్రాములు, చిక్కటి పాలు - పావు లీటరు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్, యాలకుల పొడి - ఒక టీస్పూన్, పంచదార - 150గ్రాములు.
ఎండు కొబ్బరి తురుము - రెండు కప్పులు, బెల్లం - పావు కప్పు, పంచదార - ఒకకప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్
కొబ్బరి తురుము - మూడు కప్పులు, చిక్కటి పాలు (కండెన్స్‌డ్ మిల్క్) - అర లీటరు, యాలకుల పొడి - పావు టీస్పూన్, నెయ్యి - మూడు టీస్పూన్లు.
వేరుశనగలు - ఒకటిన్నర కప్పు, బెల్లం తురుము - ఒక కప్పు, వంటసోడా - పావు టీ స్పూను. అల్యూమినియం కాయిల్ - ప్లేటుకు సరిపడా, నెయ్యి - ఒక టీ స్పూను.
బొంబాయి రవ్వ - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, నెయ్యి - 50 గ్రా., జీడిపప్పు, కిస్‌మిస్ - పది చొప్పున, పంచదార - ముప్పావుకప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను.
బెంగాల్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాడవాడలా దుర్గాదేవి ప్రతిమలు కొలువుదీరుతాయి. ఈ పండుగ పర్వదినాన ప్రతి ఇంటా షోర్ భాజా స్వీట్ తప్పకు రుచి చూస్తారు.
కోవా - ఒకకేజీ, పంచదార - 300గ్రా, కుంకుమపువ్వు - ఒక గ్రాము, కొబ్బరి పొడి - 100గ్రాములు.