Home » Vantalu » Desserts
శనగ పిండి- కప్పు, రవ్వ- అర కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- ముప్పావు కప్పు, బాదం- అర కప్పు, యాలకుల పొడి- అర స్పూను.
పనీర్ తురుము- రెండున్నర కప్పులు, పాల పొడి- ఒకటిన్నర కప్పు, తాజా మీగడ - ఒకటిన్నర కప్పు, చక్కెర- మూడు కప్పులు, యాలకుల పొడి- అర స్పూను, బాదం, పిస్తా తురుము - స్పూను.
కొబ్బరి కోరు - మూడు కప్పులు, కొబ్బరి పాలు- కప్పు, పంచదార లేదా బెల్లం- కప్పు, నెయ్యి- మూడు స్పూన్లు
మామిడిపండు ఎవర్‌గ్రీన్. వాటితో చేసే ఏ రెసిపీ అయినా నోరూరేలా చేస్తుంది. కోయడానికి అనువుగా ఉన్న మామిడిపండుతో ఫిర్ని, తిరమసు, కుల్ఫీ, అమరఖంద్ వంటి రెసిపీలను ట్రై చేస్తే జిహ్వచాపల్యం తీరుతుంది. ఆ రెసిపీల విశేషాలు ఇవి...
కండెన్స్‌డ్ మిల్క్ - 300 ఎంఎల్, హంగ్ కర్డ్ - 100గ్రా, క్రీమ్- 100ఎంఎల్, మామిడి పండ్లు - రెండు, పంచదార - 100గ్రా.
హంగ్ కర్డ్ - 150గ్రా, పంచదార పొడి - 150గ్రా, మామిడిపండ్లు - రెండు, యాలకుల పొడి - 10గ్రా.
పాలు - 500ఎంఎల్, కండెన్స్‌డ్ మిల్క్ - 100ఎంఎల్, మామిడిపండు గుజ్జు - 100గ్రా, పంచదార - 50గ్రా, కోవా - 50గ్రా.
బాదం పప్పు, కాజు, కిస్మిస్, పిస్తా- ఒక్కోటీ పాపు కప్పు, ఖర్జూరాలు- ఎనిమిది, అంజీర్- నాలుగు, కుంకుమపువ్వు- చిటికెడు, సోయా పాలు- రెండున్నర కప్పులు (చల్లవి), బాదం, కాజూ, పిస్తా
క్వినోవా - 200 గ్రాములు, నెయ్యి - 80 ఎంఎల్, పాలు - 60ఎంఎల్, పంచదార - 100గ్రాములు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - చిటికెడు, పిస్తా పలుకులు - 20గ్రాములు.
ఎండల్లో చల్లగా లెమనేడ్ తాగితే ఎంతో శక్తి తిరిగొచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటిదే కివి మింట్ లెమనేడ్. దీని తయారీ చూద్దాం...