Home » Vantalu » Desserts
శనగపిండి - పావు కప్పు, నీళ్లు - ఒక గ్లాసు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
ఆరోగ్యకరమైన ఆహారం మాటకొస్తే పాలకూర ఒకటి. విటమిన్ ఎ, ఫొలేట్, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు పలురకాల పోషకాలున్న పాలకూరను పప్పులో ఎక్కువగా తింటాం. అయితే ఈసారి పాలకూరను సలాడ్‌గా ఆరగిద్దాం.
ఎండలో బయటకు వెళ్లేముందు లేదా ఇంటికి వచ్చాక చల్ల చల్లని మజ్జిగ లేదా పండ్ల రసాలు తాగుతాం. పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ కూడా వేడి తాపాన్ని తగ్గిస్తుంది.
పాలు - ఒక లీటరు, బియ్యం - అరకప్పు, కుంకుమపువ్వు - చిటికెడు, జీడిపప్పు - పది పలుకులు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, రోజ్ వాటర్ - అర టేబుల్‌స్పూన్.
పనీర్ కోసం: పాలు - ఒక లీటరు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు. పంచదార పానకం కోసం: పంచదార - ఒకటిన్నర కప్పు, నీళ్లు - ఎనిమిది కప్పులు. రబ్డీ కోసం: పాలు - ఒక లీటరు, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, కుంకుమ పువ్వు పాలు - రెండు
బాదం పలుకులు - పావు కప్పు, జీడిపప్పు - ఐదారు పలుకులు, పుచ్చకాయ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్, సోంపు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - ఐదు, మిరియాలు - నాలుగైదు, పంచదార - రుచికి తగినంత, పాలు
చల్లదనంతో పాటు కొత్త రుచి కోసం కివి లెమనేడ్ స్ర్పిట్జర్ సమ్మర్ డ్రింక్ తాగిచూడండి.
మదుమేహులు కూడా ఎంజాయ్ చేసే కుల్ఫీ ఇది. పెద్ద, చిన్నా అందరూ ఇష్టపడే సమ్మర్ డ్రింక్ ఇది. ఇందులో వాడే ఓట్స్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరగరు. ఇక నట్స్ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఈ కుల్ఫీని ఎలా చేయాలంటే...
వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో ఎక్కడ చూసినా ఖర్బూజా కనిపిస్తుంటుంది. ఒంటికి చలువనివ్వడంతో పాటు ఎన్నో పోషక విలువలు కలిగిన ఖర్బూజాతో జ్యూస్ ఒక్కటే కాదు మిల్క్‌షేక్, ఖీర్, ఐస్‌క్రీమ్, సలాడ్, బర్ఫీ వంటివి చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం ఈ వారం ఖర్బూజా రెసిపీలతో కూల్ అయిపోండి.
ఖర్బూజ - ఒకటి పెద్దది, బొప్పాయి ముక్కలు - కొన్ని, నిమ్మరసం - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఆవాల పేస్టు - ఒక టీస్పూన్, మిరియాలు - కొద్దిగా, పంచదార - పావు కప్పు, ఉప్పు - తగినంత.