ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister: వైసీపీ కార్యకర్తలను దూరంగా నెట్టేసిన మంత్రి పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2022-12-17T11:59:12+05:30

వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra reddy)కి నిరసన సెగ తగిలింది. పెనుకొండ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని వై జంక్షన్ వద్ద ఎమ్మెల్యే శంకర నారాయణ (MLA Shankar narayana) వ్యతిరేక వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసమ్మతి వర్గం రోడ్డుపై బైఠాయించింది. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఓ క్రమంలో సహనం కోల్పోయిన మంత్రి... కార్యకర్తలను దూరంగా నెట్టేశారు. అసమ్మతి వర్గం నిరసన మధ్యనే పెద్దిరెడ్డి విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరారు. వాహనంలో కూర్చున్న ఎమ్మెల్యే శంకరనారాయణకు ఓ వైసీపీ కార్యకర్త చెప్పు చూపించాడు.

Updated Date - 2022-12-17T12:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising