ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: ‘జగన్ గుడివాడకు ఎందుకు రాలేదు?’

ABN, First Publish Date - 2022-12-21T20:16:19+05:30

సీఎం జగన్‌ (CM Jagan)పై తెలుగు మహిళలు మండిపడ్డారు. గుడివాడ (Gudivaada)కు సీఎం ఎందుకు రాలేదు? అని తెలుగు మహిళలు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: సీఎం జగన్‌ (CM Jagan)పై తెలుగు మహిళలు మండిపడ్డారు. గుడివాడ (Gudivaada)కు సీఎం ఎందుకు రాలేదు? అని తెలుగు మహిళలు ప్రశ్నించారు. పుట్టినరోజు నాడు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామన్న జగన్.. గుడివాడకు ఎందుకు రాలేదు? తెలుగు మహిళలు ప్రశ్నించారు. డిసెంబర్ 21న టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయన్న ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడ్కో లేఅవుట్ దగ్గర వాస్తవ పరిస్థితిని లబ్ధిదారులతో తెలుగు మహిళలు కలిసి పరిశీలించారు. కొడాలి నాని మాటలు నీటి మీద రాతలయ్యాయని తెలుగు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లు అప్పగిస్తామన్న కొడాలి నాని (Kodaali naani).. ప్రజలకు ఏం జవాబు చెబుతారు? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-12-21T20:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising