నాగిరెడ్డిపల్లిలో కొండ చిలువ
ABN , First Publish Date - 2022-10-31T00:26:48+05:30 IST
మండలంలోని నాగిరెడ్డిపల్లిలో కొండ చిలువ హల్‌చల్ చేసింది. గ్రామ పొలిమేరల్లో సంచరిస్తున్న పామును చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. మాజీ ఎంపీటీసీ గోపి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని పట్టుకుని సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు.
పూతలపట్టు, అక్టోబరు 30: మండలంలోని నాగిరెడ్డిపల్లిలో కొండ చిలువ హల్‌చల్ చేసింది. గ్రామ పొలిమేరల్లో సంచరిస్తున్న పామును చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. మాజీ ఎంపీటీసీ గోపి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని పట్టుకుని సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు.