ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP MLA: సమస్య చెబుతున్న వ్యక్తిపై చేయిచేసుకున్న జగన్‌ మేనమామ

ABN, First Publish Date - 2022-11-02T14:11:03+05:30

కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్ రెడ్డి మేనమామ రవీంధ్రనాధ్ రెడ్డి ఓ కార్యక్రమంలో జనం మధ్య హల్ చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్ రెడ్డి (YS Jagan mohan reddy) మేనమామ రవీంధ్రనాధ్ రెడ్డి(Ravindranath reddy) ఓ కార్యక్రమంలో జనం మధ్య హల్ చల్ చేశారు. సమస్య చెబుతున్న ఓ వ్యక్తిపై చిందులేసిన ఎమ్మెల్యే... అంతటితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నారు. కమలాపురం నియోజకవర్గం విన్ పల్లె మండలం అందెల గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పబ్లిక్‌లో చేయిచేసుకోవడంతో ఎమ్మెల్యే (YCP MLA) తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-02T15:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising