ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leader: లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2022-12-30T13:47:13+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలని మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర (TDP Leader Nara Lokesh Padayatra)ను విజయవంతం చేయాలని మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు (Former MP Konakalla Narayana) కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాదయాత్రకు మద్దతుగా మచిలీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొనకళ్ల, టీడీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా నారా లోకేష్ 'యుగళం' పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసేందుకు లోకేష్ పాదయాత్ర చేయనున్నారని అన్నారు. యువతను చైతన్యం చేస్తూ లోకేష్ పాదయాత్ర సాగనున్నట్లు చెప్పారు. 400 రోజులు 4వేల కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-30T13:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising