ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodalinani: రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటిసారి కాదు.. చివరిసారి కూడా కాదు

ABN, First Publish Date - 2022-12-17T13:44:26+05:30

మాచర్లలో జరిగిన గొడవలు రాజకీయాల్లో సర్వసాధారణమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మాచర్లలో జరిగిన గొడవలు రాజకీయాల్లో సర్వసాధారణమని మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani)అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటిసారి కాదని... చివరిసారి కూడా కాదని తెలిపారు. 75 ఏళ్ల చంద్రబాబు బట్టలూడదీసి కొడతానని రోజూ అంటున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో చంద్రబాబు మాటలను మాచర్లలో ఆదర్శంగా తీసుకొని ఉంటారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-17T13:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising