Sajjala Ramakrishna Reddy: ఎవరి ట్రాప్‌లో పడం.. తెలంగాణ మంత్రుల విమర్శలపై స్పందన
ABN, First Publish Date - 2022-11-17T17:58:50+05:30
తెలంగాణ మంత్రుల విమర్శలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మాది అభివృద్ధి ఎజెండా.. ఎవరి ట్రాప్‌లో పడమని సజ్జల స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రుల (Telangana Ministers) విమర్శలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. మాది అభివృద్ధి ఎజెండా.. ఎవరి ట్రాప్‌లో పడమని సజ్జల స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు అక్కడికే పరిమితమని, ఏపీకి ఆ రాజకీయాలతో సంబంధం లేదని సజ్జల తెలిపారు. పవన్‌పై స్పందించాల్సిన అవసరం లేదని సజ్జల అన్నారు.
Updated Date - 2022-11-17T18:09:43+05:30 IST