ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Girl: విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన 4ఏళ్ల బాలిక.. జెడ్డాలో అనుమానాస్పద మృతి!

ABN, First Publish Date - 2022-11-18T12:46:45+05:30

సౌదీ అరేబియాలో (Saudi Arabia) విషాద ఘటన చోటు చేసుకుంది. విజిట్ వీసాపై (Visit Visa) ఆ దేశంలో ఉన్న 4ఏళ్ల భారతీయ బాలిక (Indian Girl) అనుమానాస్పదంగా మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: సౌదీ అరేబియాలో (Saudi Arabia) విషాద ఘటన చోటు చేసుకుంది. విజిట్ వీసాపై (Visit Visa) ఆ దేశంలో ఉన్న 4ఏళ్ల భారతీయ బాలిక (Indian Girl) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఐరా ఫాతిమా (04) అనే బాలిక తన తండ్రి ఫరీస్‌తో కలిసి సౌదీలోని కున్ఫుదా అనే ప్రాంతంలో ఉంటుంది. అయితే, ఐరా తాజాగా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. దాంతో జెడ్డా నేషనల్ హాస్పిటల్‌కు (Jeddah National Hospital) తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, బాలికపై విషప్రయోగం జరిగి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఐరా తల్లిదండ్రులది కేరళ రాష్ట్రంలోని కుందమంగళం టౌన్. ఈ ఘటనతో బాలిక స్వస్థలంలో విషాదం అలుముకుంది.

Updated Date - 2022-11-18T12:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising