Chandrababu: ఏపీని కాపాడుకుంటారో.. బలిపశువులు అవుతారో మీ చేతుల్లోనే ఉంది

ABN, First Publish Date - 2022-11-30T19:58:57+05:30

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN) పై మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు.

Chandrababu: ఏపీని కాపాడుకుంటారో.. బలిపశువులు అవుతారో మీ చేతుల్లోనే ఉంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN) పై మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి జగన్‌ అధికారంలోకి వచ్చారని చంద్రబాబు ఆరోపించారు. అభివృద్ధి చేయాల్సిన పాలకుడు విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌ తరాల పరిస్థితిపై యువత ఆలోచించాలని, ఏపీని కాపాడుకుంటారో.. బలిపశువులు అవుతారో మీ చేతుల్లోనే ఉందని చంద్రబాబు స్పష్టం చెప్పారు.

Updated Date - 2022-11-30T19:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising