ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ ఫుటేజీ పరిశీలిస్తుండగా.. బయటపడ్డ షాకింగ్ వీడియో.. బాలిక, టీచర్‌ని చూసి..

ABN, First Publish Date - 2022-10-28T18:07:17+05:30

తప్పు చేసి కూడా తప్పించుకుని తిరిగేవారు.. మన కళ్ల ముందు చాలా మంది ఉంటారు. పైకి హుందాగా కనిపిస్తూ.. లోలోపల వారు చేసే పనులు దారుణంగా ఉంటాయి. అయితే చివరకు గుట్టు రట్టు అయ్యాక.. తప్పు చేశామంటూ పశ్చాత్తాప పడుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో.. నేరాలకు పాల్పడే వారు చాలా ఈజీగా దొరికిపోతున్నారు. తాజాగా పాఠశాలలో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పు చేసి కూడా తప్పించుకుని తిరిగేవారు.. మన కళ్ల ముందు చాలా మంది ఉంటారు. పైకి హుందాగా కనిపిస్తూ.. లోలోపల వారు చేసే పనులు దారుణంగా ఉంటాయి. అయితే చివరకు గుట్టు రట్టు అయ్యాక.. తప్పు చేశామంటూ పశ్చాత్తాప పడుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో.. నేరాలకు పాల్పడే వారు చాలా ఈజీగా దొరికిపోతున్నారు. తాజాగా, పాఠశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ టీచర్ ఉదంతం.. సీసీ కెమెరా (CC camera) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాల సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా.. అనుకోకుండా ఓ వీడియో వారి కంటపడింది. అందులో టీచర్ చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

క్యాబ్, ఆటో.. రైడ్‌ను రద్దు చేస్తే రూ.500 ఫైన్.. నేటి నుంచే అక్కడ కొత్త ట్రాఫిక్ రూల్స్!

బ్రిటన్‌లోని (Britain) కెంట్ కౌంటీలో ఉన్న ఓ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లీ ఫౌంటెన్ అనే ఓ 44 వ్యక్తి.. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ (Department of English) డిప్యూటీ హెడ్, మీడియా స్టడీస్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించే ఈ మాస్టారు బుద్ధి.. ఇటీవల పక్కదారి పట్టింది. చదువు చెప్పే క్రమంలో బాలికల పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించేవాడు. అయితే చాలా మందికి ఇతడి నిజస్వరూపం గురించి తెలీదు. టీచర్ కావడంతో కొందరు.. అతడి గురించి తెలిసినా మిన్నకుండిపోయేవారు. ఇటీవల పాఠశాల సిబ్బంది ఐటీ ల్యాబ్‌లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

సముద్రం మధ్యలో ఊహించని ప్రమాదం.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుండగా.. వెనక్కు తిరిగి చూస్తే..

ఆ సమయంలో అనుకోకుండా ఓ వీడియో వారి కంట పడింది. సదరు టీచర్.. ఓ విద్యార్థినిని ముద్దు (kiss) పెట్టుకోవడంతో పాటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసి సిబ్బంది షాక్ అయ్యారు. రెండు వారాల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. అక్టోబర్ 20న నిందితుడిని విచారించారు. తాను నేరం చేసినట్లు అంగీకరించడంతో చివరకు అతన్ని విధుల నుంచి తొలగించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో (Viral news) నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మతిమరుపు తెచ్చిన అదృష్టం.. 67ఏళ్ల వయసులో కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..

Updated Date - 2022-10-28T18:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising