Home » Britain
ఒక కోడి గుడ్డుకు 20 వేల రూపాయలకుపైగా ఖర్చు చేశారు. అయితే ఆ గుడ్డు స్పెషల్ ఏంటి, ఎందుకు అంత రేటు, ఎక్కడ సేల్ చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బ్రిటన్‌లో క్రిమినాలజీ అభ్యసిస్తున్న ఓ విద్యార్థి కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ మహిళను కత్తితో పొడిచి అంతమొందించాడు.
బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో అపశృతి దొర్లడంపై అక్కడి ప్రభుత్వం తాజాగా క్షమాపణలు చెప్పింది.
‘‘ఒక్క జాబ్ ఇవ్వండి ప్లీజ్.. జీతం లేకపోయినా పరవాలేదు’’ అంటూ బ్రిటన్‌లోని ఓ భారతీయ విద్యార్థిని నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sara Sharif Case: కాపాడాల్సిన తండ్రే కాలయముడైతే! బాగోగులు చూసుకోవాల్సినోడే ఉసురు తీయాలని అనుకుంటే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనం చెప్పుకోబోయే ఓ వ్యక్తి గురించి తెలిస్తే ఛీ వీడు తండ్రేనా అని అనకమానరు.
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 దంపతులు బెంగళూరు విచ్చేశారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు వారు బెంగళూరులోనే ఉన్నారు. అయితే వీరి పర్యటన చాలా టాప్ సీక్రెట్‌గా జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాగా మానవ అవశేషాల వేలం వేయలనే నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. బ్రిటన్‌లో నాగా మానవ అవశేషాలను బుధవారం అన్ లైన్ వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ వేలం వేయడంపై భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బ్రిటీష్(Britain) టెక్నాలజీ టైకూన్ మైక్ లించ్(Mike Lynch) ఇక లేరు. ఓ కేసులో నిర్దోషిగా విడుదలైన సందర్భంగా ఆయన తన భార్య, కుమార్తెతోపాటు పలువురు కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆగస్టు 19న ఇటలీలోని సిసిలీ తీరం తుఫానులో ఆయన విలాసవంతమైన పడవ మునిగిపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. రాహుల్ గాంధీ 2003లో బ్రిటీష్ పౌరసత్వం తీసుకున్నారని, లండన్‌లో బ్యాక్ఆప్స్ అనే కంపెనీని కూడా స్థాపించారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.