Cake Mixing Ceremony: హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల కేక్ మిక్సింగ్ సందడి.. మామూలుగా లేదుగా.
ABN , First Publish Date - 2022-11-19T15:02:09+05:30 IST
110 లీటర్లతో తయారవున్న భారీ కేక్
హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగులు ఇటీవల జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా క్రిస్మస్ వేడుకలను ఇలా ప్రారంభించారు.
ఇందులో మొత్తం 80కేజీల డ్రైనట్స్, 30 లీటర్స్ అన్ని రకాల స్పిరిట్స్, అన్నీ కలిపి 110 లీటర్లతో తయారవున్న భారీ కేక్ ఇది. దీనిని దాదాపు 30 రోజులు నిలవ ఉంచి, డ్రైనట్స్ మొత్తం వైన్ ని పూల్చుకుని తయారయ్యాకా అప్పుడు క్రిస్మస్ కి కేక్స్ తయారి మొదలవుతుంది.
ఈ పదార్థాలను కలుపుతున్నప్పుడు, మద్యం కూడా ఇందులో కలుపుతారు. ఇది కేక్‌కు ప్రత్యేకమైన రుచి, వాసన ఇస్తుంది. మిక్సింగ్ పూర్తయిన తర్వాత, నానబెట్టిన పండ్లు, కాయలు బేకరీకి వెళ్తాయి. ఒక నెల వరకు గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయబడతాయి. వీటితో ఎంతో అందమైన రుచికరమైన కేక్స్ క్రిస్మస్ నాటికి మనకు విందు చేస్తాయి.
మరిన్ని విశేషాలను మా యాంకర్ నేహా వివరిస్తారు.