ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రేమికులు.. నన్ను పెళ్లిచేసుకో.. అని యువతి అడగడంతో.. ఒక్కసారిగా..

ABN, First Publish Date - 2022-12-24T21:27:25+05:30

ఆడపిల్లల విషయంలో కొందరు శాడిస్టులు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. ప్రేమించలేదనే కారణంతో కొందరు దాడులు చేస్తుంటే.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తూ మరికొందరు చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడపిల్లల విషయంలో కొందరు శాడిస్టులు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. ప్రేమించలేదనే కారణంతో కొందరు దాడులు చేస్తుంటే.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తూ మరికొందరు చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోయే ఘటనలో.. ప్రేమించిన పాపానికి చివరికి యువతి ప్రాణం మీదకు వచ్చింది. రోడ్డుపై ప్రేమికులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో యువతి.. తన ప్రియుడిని చేయి పట్టుకుని, పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇంత చిన్న విషయానికి చివరకు ఆమెను చంపేత ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఫుల్‌గా మంది కొట్టిన కానిస్టేబుల్.. వద్దని వారిస్తున్నా.. నడిరోడ్డుపై చొక్కా విప్పి మరీ..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రేమికులు (lovers) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మధ్యలో యువతి తన ప్రియుడిని చేయి పట్టుకుని పెళ్లి చేసువాలని అడుగుతుంది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తుంటాడు. పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి.. యువకుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. వీడియో తీస్తున్న వ్యక్తిని.. పక్కకు వెళ్లు అని చెప్పి, యువతిపై దాడి (Assault on young woman) చేస్తాడు. చెంపలపై గట్టిగా కొట్టి, జుట్టు పట్టుకుని కింద పడేస్తాడు.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

అంతటితో ఆగకుండా ఆమె తలపై కాలితో పదే పదే బలంగా తన్నాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. ఇంత జరుగుతున్నా పక్కనున్న వారు కాపాడే ప్రయత్నం చేయకుండా వీడియో తీస్తూ ఉండిపోతారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, దాడికి సంబంధించి ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే అతన్ని పట్టుకుని, కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఏడేళ్లయినా పిల్లలు లేకపోవడంతో చికిత్స చేయించుకున్న దంపతులు.. ఇటీవల మేకప్ కోసం భార్య డబ్బులు అడగడంతో..

Updated Date - 2022-12-24T21:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising