ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: ప్రధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే బుద్ధి చెబుతాం

ABN, First Publish Date - 2022-12-17T13:58:26+05:30

ప్రధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని (PM Narendra Modi)పై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State leader Bandi Sanjay) హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదుల దేశమన్నారు. మోదీ టెర్రరిస్ట్ కాదని... గుజరాత్ అల్లర్లలో మోదీని అమెరికా రాకుండా చేస్తే సుప్రీం తీర్పు తర్వాత రెడ్ కార్పెట్‌తో అమెరికా స్వాగతం పలికిందని గుర్తుచేశారు. పాక్ విమర్శలపై ప్రతి భారతీయుడు స్పందించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-17T13:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising