ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

President: ప్రజ్ఞారెడ్డి వేధింపుల లేఖపై రాష్ట్రపతి స్పందన.. చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌కు ఆదేశాలు

ABN, First Publish Date - 2022-12-28T17:34:30+05:30

పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి (Pragna Reddy) రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ

వరకట్నం కోసం తనను హింసిస్తున్నారని ఆవేదన

తనకు ప్రాణహాని ఉందని రాష్ట్రపతికి ప్రజ్ఞారెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌: పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి (Pragna Reddy) రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రజ్ఞారెడ్డి లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ (CS), ప్రైవేట్ సెక్రటరీకి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. తనను వేధిస్తున్నారంటూ (harassment) పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వరకట్నం కోసం తనను హింసిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రజ్ఞారెడ్డి పేర్కొన్నారు. తన లేఖపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2022-12-28T18:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising