Tamili sai: కైకాల మృతిపట్ల తెలంగాణ గవర్నర్ సంతాపం
ABN, First Publish Date - 2022-12-23T14:14:54+05:30
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ మరణం పట్ల గవర్నర్ తమిళ సై సంతాపం తెలిపారు.
హైదరాబాద్: సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (Senior Leader Kaikala Satyanarayana) మరణం పట్ల గవర్నర్ తమిళ సై సంతాపం తెలిపారు (Telangana Governor Tamili sai). తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప నటుణ్ణి కోల్పోయారన్నారు. సినీ పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు దిగ్గజాలు చనిపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మృతికి వారి బంధువులు, కుటుంబ సభ్యులకు తమిళ సై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Updated Date - 2022-12-23T14:14:55+05:30 IST