ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACB Court: ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-10-13T21:49:44+05:30

ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Nara Chandrababu Naidu) పీటీ వారెంట్‌పై (PT Warrant ) ఏసీబీ కోర్టులో (ACB Court) హాజరు పర్చాలని న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబును పీటీ వారెంట్‌పై ఈ నెల 18న బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ కోర్టులో హాజరు పర్చాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2023-10-13T21:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising