ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP: జగన్ మనసు దోచుకోడానికి పచ్చబొట్లా..?: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2023-04-08T16:53:58+05:30

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. మిసాం ఉన్న రెడ్లు ఎవరు కూడా ఈ స్టికర్స్ పట్టుకొని తిరగరన్నారు. ఫోన్ పై స్టికర్స్ వేస్తున్నారు, కొందరు జగన్ (CM Jagan) మనసు దోచుకోడానికి పచ్చబొట్లు కూడా వేయించుకుంటారని విమర్శించారు. వాలంటిరీలు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లు పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. దీనిపై చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులలో పార్టీ పనులు చేయించడం సరికాదన్నారు. ప్రభుత్వ జీతాలు ఇచ్చి పార్టీకి పని చేయించుకో వద్దని ఆయన సూచించారు. కొళాయి డబ్బులు కూడా తరలించారని ఆయన ఆరోపించారు. చిలకులురిపేట మీటింగ్‌లో కలెక్టర్లను పక్కన నిల్చోబెట్టారని మండిపడ్డారు. ఎంపీ లావు కృష్ణ దేవరాయలను సహితం మొదట స్టేజి మీదకు పిలవలేదన్నారు.

Updated Date - 2023-04-08T16:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising