ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Big Breaking: ఏసీబీ కోర్టులోనూ అదే సీన్.. చంద్రబాబు పిటిషన్లు కొట్టివేత..

ABN, First Publish Date - 2023-10-09T15:49:11+05:30

స్కిల్‌ డెవలప్‌మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.

Updated Date - 2023-10-09T15:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising