ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Quash Petition : ఏపీ ప్రభుత్వ లాయర్‌కు సుప్రీం జడ్జి 3 ప్రశ్నలు.. దేనికీ సమాధానం నిల్..

ABN, First Publish Date - 2023-10-10T12:42:44+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరపున లాయర్‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు.

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరపున లాయర్‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలన్నీ 17 A చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ ముకుల్‌పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం మూడు ప్రశ్నలను సంధించింది. ఆ మూడు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గి సరైన సమాధానం చెప్పలేకపోపయారు.

17A నేరానికి వర్తిస్తుందా ? నిందితులకు వర్తిస్తుందా? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏమి కనిపెట్టారు ? అని ప్రశించారు. ‘అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా ?... మిగతా సెక్షన్ ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా ? లేదా ?’ అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో వేటికీ కూడా ముకుల్ రోహిత్గి సరైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

Updated Date - 2023-10-10T12:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising